మినీట్రక్ మొబైల్ పంపిణీకి ఆసక్తి ఉన్న గిరిజన యువత దరఖాస్తు చేసుకోండి

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, రంపచోడవరం :

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు తెగల సహకార ఆర్ధిక సంస్థ (ట్రైకార్) ద్వారా గిరిజనులుకు సుస్థిరమైన జీవనోపాధులు కల్పనకై నాలుగు చక్రాల మిని ట్రక్ మోబైల్ పంపిణీ చేయడం కొరకు గిరిజన యువతకు నోవెల్ సంక్షేమం స్వయం ఉపాధి పధకం ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవని ఐటిడిఎ పి.ఓ ప్రవీణ్ ఆదిత్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు వ్యవహారాలు పౌరసరఫరాలు, గిరిజన సహకార సంస్థ వారు గిరిజనుల తెగల ఆర్ధిక అభ్యున్నతి వైపు సంక్షేమ లక్ష్యాలలో భాగంగా నాలుగు చక్రా మిని ట్రక్ మోబైల్ పంపిణ యూనిట్ల ద్వారా స్థిరమైన జీవనోపాధి మరియు షెడ్యూల్డు తెగల డోర్ డెలివరికొసం 700 నాలుగు చక్రాల మిని ట్రక్ మోబైల్ యూనిట్లు అందించడానికి నోవెల్ సంక్షేమం స్వయం ఉపాధి పధకాన్ని అమలుచేయడం కొరకు ఎ.పి షెడ్యూల్డు తెగల ఆర్ధిక సహకార సంస్థకు అనుమతిని ఇచ్చిందన్నారు. ఇందులో 76 యూనట్లు తూర్పుగోదావరి జిల్లాకు కేటాయించారన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అసక్తిగల అభ్యర్థులనుంచి ధరఖాస్తులు కోరబడుతున్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని సుస్థిరమైన జీవనోపాధులు నిరుద్యోగ గిరిజన యువత పొందాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme