వాహనాలకు సబ్సిడీపై బ్యాంకు రుణాలు.

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం :

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీ నెలా పౌర సరఫరాల సంస్థ ద్వారా పేద కుటుంబాలకు పంపిణీ చేయుచున్న బియ్యం, నిత్యావసర వస్తువులు వారి సౌలభ్యం కొరకు వారి గృహముల వద్దకే నేరుగా చేరవేసేందుకు ఉద్దేశించిన వినూత్న పధకం అమలులో భాగంగా వెనుకబడిన తరగతుల కు చెందిన లబ్ది దారులకు రవాణా వాహనాలను సబ్సిడీ, బ్యాంకు ఋణముద్వారా మంజూరు చేసి వారికి ఉపాధి కల్పించుటకై ఉద్దేశించడ మైనదని జిల్లా బీసీ కార్పొరేషన్, అధ్యక్షులు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఉద్దేశించడ మైనది. ఈ పధకం ద్వారా సదరు రవాణా వాహనం మంజూరు కొరకు బీసీ అభ్యర్థులకు నిర్ధేశించిన అర్హతలు మరియు సమగ్ర సమాచారంతో బాటు నిర్ణిత ధరకాస్తూ నమూనా కొరకు స్థానిక గ్రామ సచివాలయ లలో సంక్షేమ సహాయకుల వారినుండి ఉచితంగా పొంది పూర్తి చేసిన ధరకాస్తూను 20-11-2020 నుండి 27 -11-2020 వరకు సమర్పించ వలసినదిగా ఎంపిడివో ఎం రాఘవులు వివరించారు. యూనిట్ వాహనం విలువ రూ.5,81,190. ప్రభుత్వం మంజూరు చేస్తుందని బీసీ కార్పొరేషన్ నుండి 60శాతం సబ్సిడీ జాతీయ బ్యాంకు ద్వారా ప్రభుత్వం కల్పించు రుణం 30 శాతం, లబ్ధి దారుని వాటా 10శాతం ఉంటుందని తెలిపారు. 4-13-2020 తేదీన అల్లవరం మండలంలో సెలక్షన్ కమిటీ ఎదురుగా హాజరవ్వాలని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme