90 శాతం హామీలు అమలు

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట :

ప్రజలలో నాడు, ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా కొత్తపేట గ్రామాల్లో   కొత్తపేట ఎమ్మెల్యే, ఏపి పియూసి చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి పాదయాత్ర నిర్వహించారు. పలివెల గ్రామం  నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు ఈ పాదయాత్ర కొత్తపేట బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగించారు అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట నడిచారు. ఎమ్మెల్యే చిర్ల పాదయాత్ర చేస్తూ దారిలో అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో జగన్ ప్రజల కష్టాలు తెలుసుకుని ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల సంక్షేమంకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసారన్నారు. ఇచ్చిన హామీలలో 90 శాతం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే అమలు చేసిన ముఖ్యమంత్రి మరెవరూ ఉండరని చిర్ల కొనియాడారు. వివిధ కారణాల వల్ల అర్హులు ఎవరికైనా పథకాలు అందకపోతే వారి దరఖాస్తులు కూడా పరిశీలించి సంక్షేమ పథకాలు అందచేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు తదితర వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈ న్యూస్ పోస్ట్ చేసిన వారు : PSVPrasad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme