అభివృద్ధిలో ఆంధ్ర ప్రదేశ్ నెంబర్ వన్

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, అంబాజీపేట :

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికీ ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. మంగళవారం జగనన్న సంక్షేమ విజయోత్సవ కార్యక్రమం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల వైస్సార్సీపీ అధ్యక్షులు వాసంశెట్టి చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తో పాటు పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి ముఖ్య అతిధి గా హాజరైనారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చిట్టిబాబు మాట్లాడుతూ కరోనా విపత్తు పరిస్థితిల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయినప్పటికి పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదని మేనిఫెస్టోలో పెట్టిన హామీలు 90శాతం అమలు పరిచారన్నారు. వాలంటీర్లు వ్యవస్థ ను నెలకొల్పి దేశానికీ ఆదర్శం గా నిలిచారని ఇతర రాష్ట్రలు కూడా జగన్ ని ఆదర్శం గా తీసుకుంటున్నయన్నారు. కుల, మత, వర్గ, ప్రాంత రాజకీయలకతీతంగా అర్హతే ప్రామాణికంగా తీసుకోని సంక్షేమ పథకాలు అందించారన్నారు. నవరత్నాల ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. రాష్ట్ర  మందికి ఇళ్ల స్థలాలు  పక్కా ఇళ్ళు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రతి పక్షపార్టీలు కుయుక్త్లులతో న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా అడ్డుతగులుతున్నారని ఎన్ని అడ్డంకులు సృష్టించిన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చితీరుతామన్నారు.   మరో ముఖ్య అతిధి చిట్టబ్బాయి ఈ పది రోజుల పాదయాత్రలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు చేరుతున్నాయని ప్రజలంతా సుఖసంతోషాలతో వున్నారని వారు చెప్పినమాటల్లో అర్ధమయిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme