పాద యాత్రను జయప్రదం చెయ్యాలని పిలుపు

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, వి.అర్.పురం :

నేటి రాష్ట్ర ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి గతం లో చేసిన పాద యాత్ర పూర్తి అయ్యి మూడు సంవత్సారాలు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని డి 20 న శుక్రవారం మండలంలో  పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని మండల వైసిపి కన్వినర్ పోడియం గోపాల్ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో  మంగళవారం రేఖపల్లి గ్రామంలో మాచర్ల గంగులు ఇంటి ఆవరణలో నిర్వహించిన అత్యవసర సమావేశం లో వారు మాట్లాడారు.  ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి ప్రజలకోసం బృహత్తర మైన సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయాడని పేర్కొన్నారు. తండ్రిని మించిన తనుయుడిలా అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారని అన్నారు. మండలంలో శుక్రవారం జరిగే పాదయాత్ర కుందులూరు నుండి ములకపల్లి వరుకు జరుగుతోందని తెలిపారు. ఈ పాద యాత్రను డిసిసిబి చైర్మన్ ఉదయం ఆనంతబాబు, ఎమ్యెల్యే నాగుల పల్లి ధన లక్ష్మీ పాల్గొననున్నారని మండల నాయకులు తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి పాల్గొని జయప్రదం చెయ్యాలని కోరారు. ఈ సమావేశంలో మండల కన్వినర్ పోడియం గోపాల్, మాదిరెడ్డి సత్తిబాబు, మామిడి రమణ, మాచర్ల గంగులు, ముత్యాల మురళి, ముత్యాల శ్రీనువాస్, చిక్కాల బాలు, ముత్యాల గౌతమ్, కడుపు రమేష్, బొడ్డు సత్యనారాయణ, మామిడి రాజు, రెడ్డిమల్ల శ్రీను, బాలయ్య, చీమల కాంతారావు, వెంగళరావు, పిట్టా రామారావు, బొర్రా సాయి,  రాజారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme