రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, ఆలమూరు :

మండలం పరిధిలో చొప్పెల్ల జాతీయ రహదారిపై  బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందినట్లు ఆలమూరు ఎస్సై  ఎస్ శివప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చొప్పెల్ల గ్రామానికి చెందిన బొర్రా హేమన్య (7) తన తల్లిదండ్రులతో కలిసి నాగుల చవితి వేడుకల్లో పాల్గొనడానికి జాతీయ రహదారి వద్దకు చేరుకుని రోడ్డు దాటే సమయంలో రాజమహేంద్రవరం వైపు నుండి రావులపాలెం వైపు వెళ్తున్న  కారు బాలికను ఢీకొనడంతో ఆ చిన్నారి సంఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. కాగా బాలికను ఢీకొన్న కారు వేగంగా వెళ్లిపోవడంతో ఎస్సై శివప్రసాద్ తనదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించి కేవలం మూడు గంటల్లో కారు ఆచూకీని కనుగొన్నారు.  దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme