విద్యతోనే సమాజ అభివృద్ధి

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, కాకినాడ :

కాకినాడ గాంధీభవన్లో జరిగిన పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లా చంద్రం   అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం  శుక్రవారం  జరిగింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్దిలో భాగంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ యధావిధిగా కొనసాగించాలని,   పేద విద్యార్థులు విదేశాలు వెళ్లి చదువుకునే  పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని  అన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేయాలని విద్యార్థులకు సన్న బియ్యం తో భోజనం పెట్టాలని  అన్నారు.  ప్రభుత్వ పాఠశాలలో బాలికల పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను నియమించాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు పిల్ల చంద్రం గారు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో కోనసీమ కన్వీనర్ కోరుకొండ జాన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సమస్యల మీద అ చేయుచున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో 13 జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme