సేవ భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, కూనవరం :

సేవ భారతి ఆధ్వర్యంలో నాలుగు మండలాల గ్రామ పర్యటనలో భాగంగా బుధవారం బండారు గూడెం గ్రామ నిరుపేద 26 కుటుంబాలకు దక్షిణ భారత ప్రముఖ మురళీకృష్ణ అధ్యక్షతన దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండల పై నివసించే  ఆదివాసులకు విద్య, వైద్యం, కట్టు బట్టలు అందించి వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేసే సంస్థ ఆర్ఎస్ఎస్ సేవ భారతీలో విభాగం  అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం ప్రాంతం సేవాభారతి  సుబ్బారావు ,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నోముల. రామారావు,సేవా ఫౌండేషన్ ధర్మప్రచారకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme