రామేశం పేటలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రలో శాసనసభ్యులు డాక్టర్ సత్తిసూర్యనారాయణ రెడ్డి

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట :

మండలం లో కోటపాడు శివారు రామేశం పేటలో సోమవారం  ప్రజల్లో నాడు,ప్రజల కోసం నేడు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి  గ్రామమంతా పర్యటించారు. ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో మహిళలు వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత మరియు వివిధ సంఘముల నాయకులు భారీగపాల్గొన్నారు.ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ఇంతటి జన స్పందన రావడానికి ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కారణం అని ఈ పథకాలతో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు రంగంపేట నాయకులు నల్ల శ్రీనివాసరావు, కొల్లాటి ఇజ్రాయిల్, వేపకాయల రాంబాబు,పాలాటి నాగేశ్వరరావు, రిమ్మలపూడి వెంకటేశ్వరరావు (అబ్బు),వేము చిరంజీవి, మంగిన రాంబాబు,గుత్తుల సుబ్రమణ్యం,సిరిగిన వీరన్న ,గవరసాన రాజు,నిమ్మన గిరి,అబ్బులు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ న్యూస్ పోస్ట్ చేసిన వారు : PSVPrasad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme