ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించండి

Advertiseme

– నాడు నేడు పనులు అభివృద్ధి చెందిన పాఠశాల తరగతి గదులు పరిశీలిస్తున్న ఐ వీ ఆర్
విశ్వంవాయిస్ న్యూస్, ఆలమూరు :

మండలం పరిధిలో చెముడులంక, మడికి ప్రభుత్వ పాఠశాలలను ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు  సోమవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడూ- నేడూ కార్యక్రమంలో విద్యార్ధులకు సౌకర్యంతో కూడిన విద్యను అందించేందుకు సౌలభ్యంగా ఉంటుందని, అలాగే విద్యార్థుల సంఖ్య శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులకు చిన్నారుల తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు. గతంలో 160 మంది విద్యార్ధులకు 7గురు ఉపాధ్యాయులు ఉండేవారని, దానిని తగ్గించడం వలన విద్యార్థులకు ఉత్తమ బోధనలో కొంత మేర అంతరాయం ఏర్పడుతుందని,పాత పద్ధతి ప్రకారమే పాఠశాలలోని ఉపాధ్యాయులు సంఖ్యను కొనసాగించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాల భవనాలు కార్పొరేట్ పాఠశాలల స్థాయిని మించి ఉన్నాయని ప్రతి చిన్నారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ చైతన్య కిరణ్ పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ న్యూస్ పోస్ట్ చేసిన వారు : PSVPrasad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme