ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం

Advertiseme

మండలంలోని చిరుత పూడి కి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్సై జానీ భాష తెలిపారు.
విశ్వంవాయిస్ న్యూస్, అంబాజీపేట :

చిరుత పూడి లో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న  విపర్తి  చంద్రశేఖర్ ఉపాధి హామీ పనులను 20 లక్షల మేరకు అవినీతి ఆరోపణలు రావడంతో బుధవారం ఉదయం అధికారుల సమక్షంలో విచారణ నిర్వహించగా…దీంతో మనస్తాపానికి గురయ్యారు అని అన్నారు. దీంతో గురువారం ఉదయం తన ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు.  కుటుంబ సభ్యులు కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు . అక్కడ నుండి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme