ఘనంగ నాగుల చవితి పూజలు

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట :

మండలంలో 17 గ్రామాలలోనూ బుధవారం నాగ పంచమి, నాగుల చవితి సందర్భంగా ఆయా గ్రామస్తులు, పంట పొలాలలో, చెరువుగట్టు వద్ద ఉన్న పుట్టల దగ్గరికి వెళ్లి, నాగేంద్ర స్వామికి  ప్రత్యేక పూజలు చేశారు. చలిమిడి, వడపప్పు, నువ్వులు చిమ్మిలి, తేగలు, కోడిగుడ్లు, వంటి ద్రవ్యాలను వేసి, నైవేద్యంగా పెట్టి, పాడిపంటలకు లోటు ఉండకూడదని, కరోనా మహమ్మారి ఈ ప్రపంచం నుంచి దూరం కావాలని, ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా , ఆధ్యాత్మికంగా జీవితాలు గడిపే శక్తిని ప్రసాదించాలని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నాగేంద్ర స్వామి, శివాలయం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలకు వెళ్ళి, స్వామివారిని దర్శించుకుని, స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందారు. తులసికోట, చెరువుల వద్ద తెల్లవారుజామున కార్తీక దీపారాధనలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme