ప్రభుత్వంపద్దతి మార్చుకునితకణమేనిధులుకేటయించాల

Advertiseme

– ఈనెల 20వ తేదిన విజయవాడ ధర్నాచౌక్ వద్ద రాష్టృవ్యాప్తంగా నిరసన కార్యక్రమం పోస్టర్ రిలిజ్ చేసిన, రాష్టృఅధ్యక్షుడు పెంటగట్ల మణికుమర్
విశ్వంవాయిస్ న్యూస్, రాజానగరం :

మన హక్కులుకై పోరాడు ఉద్యమ సంస్థ మరియు అఖిల భారత దళిత గిరజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో SC,ST ,BC ,OC కాపు కార్పొరేషన్ నిధులు పరిరక్షణకై ఈ నెల 20వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేయునట్లు మనహక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పెంటగట్ల మణికుమర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా  రాజానగరం మండలం కొండగుటురు గ్రామంలో మంగళవారం జరగినసమవేశంలో మణికుమర్ పోస్టర్ ని రిలిజ్ చేసారు  అనంతరం మణికుమర్ మాట్లడతూ SC,ST,BC,OC KAPU  కార్పొరేషన్స్ 2019&2020 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 6500కోట్లు వేచించి దళిత,బహుజనులుకు కార్పొరేషన్ బుణలు మంజూరు చేయకుండా ప్రభుత్వ ప్రచర ఆర్భాటాలుకు వినియెగించి నేటి బడ్జెట్లో 2020-2021 ఆర్థిక సంవత్సరాలో కార్పొరేషన్లకు నిధులు కేటయించకుండా నేడు కులాలు వారీగ కార్పొరేషన్లు ఏర్పాటు చేయుచు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో sc,st,bc ,oc kapu ప్రజలను ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్లు పేరుతో మెసం చేస్తున్న వైనన్ని ప్రభుత్వం పద్దతి మార్చుకుని తక్షణమే ఆయా కార్పొరేషన్లుకు నిధులు కేటయించలని పేద ప్రజలు అభివృద్ధికి బుణలు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం ఆర్థికశాఖకు ఉత్తర్వులు ఇవలని డిమాండ్ చేస్తు మనహక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ వ్యవస్థాపకఅధ్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు ,అఖిల భారత దళిత గిరిజన సంఘం జాతీయ అధ్యక్షుడు మనవల ఆంజనేయులు నేతృత్వంలో 20వతేదీన చేయు నిరసన కార్యక్రమంన్ని బడుగు ,బలహీన,బహుజన ,కాపు విద్యవంతులు ,మేధావులు విజయవంతం చేయవల్సింధిగా కోరుచున్నము అని మణికుమర్ అన్నరు . ఈ.కార్యక్రమంలో రాష్ట్ర కార్య వర్గ సభ్యడు కోక్కిరిమెట్ల నరిసింహరాజు ,జిల్లా ఉపాధ్యక్షుడు కోమ్మన నాగ సూరన్న ,జగ్గవరపు గణేష్ స్వామి, , అబోతుల అనీల్, కృండా కృపవరం ,పీతల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme