రాష్ట్ర చరిత్రను మార్చిన జగన్ ‘సంకల్పం’

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, కాకినాడ రూరల్ :

ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి మూడేళ్ల కిందట సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో రాష్ట్ర చరిత్రను మార్చి వేశారని కాకినాడ రూరల్ వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు నురుకుర్తి రామకృష్ణ (కిట్టు) అన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి, వలసపాకల, రమణయ్యపేట గ్రామంలో మండల అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం సంఘీభావ పాదయాత్ర మహిళలతో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా కిట్టు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. నాడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర లో వేసిన అడుగులు నేడు రాష్ట్ర అభివృద్ధికి బాటలుగా మారాయన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలలో ఇప్పటికే 90 శాతం పూర్తి చేసి తాను పాలకున్ని కాను.. ప్రజాసేవ కుడినని నిరూపించుకున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుబ్బల వెంకటేశ్వరరావు, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ బొంతు లీలా కుమార్, వలసపాకల గ్రామ కమిటీ అధ్యక్షులు గుత్తుల కృష్ణం రాజు, మత్స్యకార అధ్యక్షులు బొడ్డు దుర్గా మల్లేశ్వర రావు, కేత వెంకటరమణ, విశాఖ కుమార్, దంగేటి వెంకటరమణ, నరేష్, రెడ్డి నాయుడు, వాసంశెట్టి స్వర్ణ, గుబ్బల విజయకుమార్, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఈ న్యూస్ పోస్ట్ చేసిన వారు : PSVPrasad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme