కన్నబాబు యూత్ సేవలు ప్రశంసనీయం..

Advertiseme

– వృద్ధాశ్రమంలో బట్టలు, పండ్లు, స్వీట్స్ పంపిణీ…
– యాచకులకు దుప్పట్లు,గోశాలకు పశుగ్రాసం, తవుడు, పంపిణీ…

విశ్వంవాయిస్ న్యూస్, కాకినాడ రూరల్ :

విశాఖాపీఠాధిపతి బ్రహ్మశ్రీ  స్వరూపానంద సరస్వతీ స్వామీజీ జన్మదినం సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు యూత్ సేవలు ప్రశంసనీయమని పలువురు అభినందుస్తున్నారు. యూత్ అధ్యక్షుడు వైసీపీ యువనేత ధోని శ్రీను తన మిత్ర బృందంతో గురువారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రమణయ్యపేట ఆశ్రమ శ్రావణి వృద్ధాశ్రమంలో వృద్దులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. రాయుడుపాలెం ఉమామనో వికాస కేంద్రంలో పిల్ల మధ్య కేక్ కట్ చేసి, స్వీట్స్, బిస్కెట్లు పంచారు. వృద్ధులకు, రోడ్డు ప్రక్కన ఉన్న యాచకులకు దుప్పట్లు, అలాగే సర్పవరం భవన్నారాయన స్వామి గోసాలకు తవుడు, చిట్టు, పశుగ్రాసం అందజేసి,  సేవకార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలోమండల వైసీపీ ఎస్సి సెల్ నాయకులు మోకా కృష్ణం రాజు, కన్నబాబు యూత్ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme