23 న మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం

Advertiseme

23 న మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం
– ఎటపాక ఎంపిడిఓ సి.హెచ్.విఠల్ పాల్

విశ్వంవాయిస్ న్యూస్, ఎటపాక :

మండల కేంద్రంలోని ఎంపిడిఓ సమావేశ మందిరంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు ఎటపాక ఎంపిడిఓ సి.హెచ్.విఠల్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేది సోమవారం ఉదయం 10.30 గంటలకు స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు సంబంధిత ప్రగతి నివేదికలతో సకాలంలో సమావేశానికి హాజరుకావాలని ఆయన సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme