ప్రజలలో నాడు – ప్రజల కోసం నేడు పాదయాత్రలో మంత్రి వేణు..

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం :

వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా గత 10 రోజులుగా రాష్ట్రమంతటా ప్రజాప్రతినిధుల విజయోత్సవ పాదయాత్రలు జరుగుతున్న విషయం తెలిసిందే..

ఈ సందర్భంగా రామచంద్రపురం మున్సిపాలిటీ నుండి వరకు ఆర్.డి. ఓ. కార్యాలయం వరకు పాదయాత్ర సాగింది ఈ పాదయాత్ర లో నియోజకవర్గంలో ని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బి.సి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ..ఈరోజు నియోజకవర్గంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వారి కృతజ్ఞతను ర్యాలీ లో పాల్గొని తెలియజేసారు. అని తెలిపారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సంక్షేమ పథకాల నవరత్నాల వివరాలు,వాటికోసం తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం యొక్క విజయాలను కార్యకర్తలతో , ప్రజలతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ న్యూస్ పోస్ట్ చేసిన వారు : PSVPrasad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme