ఏపీలో బార్ అండ్ రెస్టారెంట్లకు అధికారుల షాక్

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, అమరావతి :

బార్ అండ్ రెస్టారెంట్లకు అధికారులు షాక్ ఇచ్చారు. చీప్‌ లిక్కర్ అమ్మకాలపై అనధికార షరతులు విధించారు. మీడియం, ప్రీమియం బ్రాండ్లు 50 కేసులు కొంటేనే 10 కేసులు చీఫ్ లిక్కర్ కొనుగోలుకు అనుమతి ఇస్తామంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే చీఫ్ లిక్కర్‌ను బార్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. మీడియం, ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు తగ్గాయని కంపెనీల గగ్గోలు పెడుతున్నాయి. చీఫ్ లిక్కర్ కావాలంటే మీడియం, ప్రీమియం బ్రాండ్లు కొనుగోలు చేయాల్సిందేనని అధికారులు షరతులు విధించడంతో బార్ల యజమానుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme