రంగంపేట లో తాటాకుఇళ్లుదగ్దం

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట :

మండలంలో స్థనిక దళితవాడలో ఇజ్జీన  దావీదు,కుటుంబ సభ్యులు ఆదివారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో షాక్ సర్క్యూట్ వల్ల  తాటాకు ఇళ్లు దగ్ధం ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని స్థనికులు తేలియజేసారు సంఘటన తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆళ్ల గోవిందు నాయకులతో కలిసి పరిశీలించి కుటుంబీకులకు  రెండుబస్తాలు బియ్యం  సహాయం అందజేశారు

ఈ న్యూస్ పోస్ట్ చేసిన వారు : PSVPrasad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme