గ్రామీణాభివృద్ధి సీఎం జగన్ లక్ష్యం ….

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, పెనుమంట్ర :

గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆచంట నియోజకవర్గం ఆలమూరు, మార్టేరు ,పోడూరు, వెలగలేరు గ్రామాల్లో ప్రజలలో నాడు – ప్రజల కోసం నేడు జననేత సియం వైయస్ జగన్ పాదయాత్ర మూడేళ్ళు పూర్తైన సందర్భంగా పాదయాత్ర కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.సోమవారం ఉదయం పది గంటలకు నతారమేశ్వరంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా ముందుగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖా మంత్రి చెరుకువాడ రంగనాధరాజు రామేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు,అనంతరం ప్రజల సమస్యలను స్వయంగా  అడిగి తెలుసుకుని, తక్షణ సమస్యల పరిష్కారానికి సంబందిత అధికారులను ఆదేశించారు, అనంతరం రాజ్యసభ సభ్యులు పిల్లి బోస్, చైర్మన్ గుబ్బల తమ్మయ్యతో కలిసి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ నాయకులు కర్రి రామలింగేశ్వరరెడ్డి,కర్రి రామారెడ్డి,కర్రి ప్రభాకరరెడ్డి, నతారమేశ్వరం వైసీపీ నాయకులు పంపనవారిపాలెం గ్రామఅధ్యక్షులు మనూరి సాయిశ్రీనివాస్,జుత్తిగ మురళి, సోమేశ్వరరావు,శ్రీను,చిక్కా వెంకటేశ్వరరావు,సచివాలయ సిబ్భంది ఉపాధి హామీ పథకం వారు ,అంగన్వాడీ ,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme