శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు

Advertiseme

– భక్తులతో కిటకిట లాడిన దేవాలయాలు
– వేకువ జామునుంచే ప్రత్యేక పూజలు

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట :

పవిత్ర కార్తీక మాసం ప్రారంభం అందులోను సోమవారం రావడంతో శివునికి అత్యంత ప్రీతికరమైనరోజు కావడంతో మండలంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.వేకువజామున నుండే మహిళలు కాలువలో పుణ్యస్నానాలు చేసి ఆ పరమ శివున్ని దర్షించుకున్నారు.

కొత్తపేట మండలంలోని పలివెలలో వేంచేసియున్న పురాణ ప్రసిద్ధిగాంచిన  శ్రీ ఉమా కొప్పెశ్వరస్వామి క్షేత్రం భక్తులతో పోటెత్తింది.భక్తులు స్వామివారిని దర్షించుకునిప్రత్యేకఅభిషేకాలుచేయించుకున్నారు.దేవాలయకార్యనిర్వహణాధికారిపి.కామేశ్వరరావు అద్వర్యంలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామి వారిని దర్షించుకున్నారు.

ఈ న్యూస్ పోస్ట్ చేసిన వారు : PSVPrasad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme