భక్తి శ్రద్ధలతో నాగుల చవితి

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, ఆలమూరు :

మండల పరిధిలోని అన్ని గ్రామాలలో నాగుల చవితిని పురస్కరించుకుని బుధవారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పుట్టలో పాలు పోసి ఘనంగా పూజలు చేశారు.  అన్ని గ్రామాల్లోనాగుల చవితి వేడుకలు భాగంగా పాము పుట్టల వద్ద తెల్లవారుజామునుంచే మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం నాగుల చవితి ఉత్సవాలు చేసుకునేందుకు జనం ఆసక్తి కనబరిచారు. తెల్లవారు జామునుంచే జనాలు పుట్టల దగ్గర బారులు తీరారు. భారతీయ సనాతన సంప్రదాయాల్లో నిర్వహించే నాగ పూజను భక్తితో నిర్వహించారు. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని భక్తుల నమ్మకం. నాగదేవతను పూజించారు. పుట్టకు పూజ చేసిపండుగ జరుపుకున్నారు. నాగుల చవితివేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme