అసభ్యంగాప్రవర్తించిన విలేకరిపై చర్యలు తీసుకోండి…

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట :

కార్యకర్తల పట్ల దౌర్జన్యపూరితంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రావతి రంగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు చంద్రావతి తమ ఫిర్యాదులో అంగన్వాడీ,మధ్యాహ్న భోజన పథకం, భవన నిర్మాణ కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పట్ల స్పందిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్న తమ కార్యకలాపాలకు  విలేకర్ బాబు అడ్డుతగులుతూ ఇక్కడ సమావేశాలు నిర్వహించరాదని తమకు అడ్డు తగులుతున్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తమను దుర్భాషలాడుతూ అసభ్య పదాలతో తిడుతున్నారని పిర్యాదు లో తెలిపారు.అదేవిధంగా తమ సమావేశాలకు ఆశ్రయం ఇవ్వద్దుని పోన్ చేసి ఆదేశించిడమే కాక ఆయా అధికారులు సిబ్బందిని కూడా తిడుతున్నారని తెలిపారు. సదరు విలేకర్ బాబు ఎంతోకాలంగా తమ యూనియన్ కు సంబంధించిన వార్తలు ఇస్తున్న ప్రచురించడం లేదని దీనిపై కాకినాడ “ఆ” పత్రిక కార్యాలయం లో ఫిర్యాదు చేశామని చంద్రావతి తెలిపారు.ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని తమకు రక్షణ కల్పించి స్వేచ్ఛగా సమావేశాలు నిర్వహించేందుకు అవకాశాలు కల్పించి విలేకర్ బాబు పై తక్షనచర్యాలు తీసుకోవలని పోలీసులను కోరారు.పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో చంద్రావతి తోపాటు మల్లిపూడి అమ్మాజీ, షేక్ దుర్గా సాహెబ్,నర్ల ఈశ్వరి పి.బాబూరావు తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme