దేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవసరం

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, అంబాజీపేట :

పి. గన్నవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం అంబాజీపేట లో  ఏ పీ సి సి కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్ ఇంటివద్ద శుక్రవారం జరిగింది.ఈ కార్యక్రమానికి అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు  జి. వి  హర్షకుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈనెల 23 తేదీ నాడు ( సోమవారం )  కాంగ్రెస్ పార్టీ లో చేరిక పై చర్చించారు.ఉత్తరప్రదేశ్  హద్రాస్ లో జరిగిన ఘటనపై రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలు చేసిన పోరాటం పట్ల ఆకర్షితుడునై ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవసరమని భావించి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నానని అన్నారు.ఈ కార్యక్రమం లో ఏపీ సి సి కార్యదర్శి మహ్మద్ ఆరిఫ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నెల్లి వెంకటరమణ,రాష్ట్ర సోసల్ మీడియా ఇంచార్జ్ తల్లూరి విజయకుమార్,రాష్ట్ర   ఎస్ టి సెల్ చైర్మన్ సుధాకర్ బాబు, మూలపర్తి మోహన్ రావు, అయితా బత్తుల సుభాషిణి,మాచవరపు శివన్నారాయణ, ఆదుర్తి నారాయణ , మూర్తి, తులా ఆది, అప్పన రామకృష్ణ, గెడం వెంకటేస్వర్ రావు,మహమ్మద్ ఇస్మాయిల్,  మలపర్తి శ్యామల రావు,పులిదిండి బాలయోగి,బండి శ్రీరాములు,నెల్లి చిన వెంకటేస్వర రావు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme