ఎటపాక మండలం నందిగామలో దారుణం

Advertiseme

ఎటపాక మండలం నందిగామలో దారుణం
– వీరశంకర్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన నిమ్మల.రాము
– వీరశంకర్ పరిస్థితి విషమం. ఆసుపత్రికి తరలింపు.
– కుటుంబ కలహాలే కారణం అంటున్న గ్రామస్తులు
– కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

విశ్వంవాయిస్ న్యూస్, ఎటపాక :

మండల పరిధిలోని నందిగామ గ్రామంలో గురువారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. నందిగామ గ్రామానికి చెందిన వీరశంకర్ అనే వ్యక్తిపై నిమ్మల.రాము అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటనలో వీరశంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన వీరశంకర్ ను మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎటపాక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాలే దాడికి కారణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme