వైఎస్సార్ కంటివెలుగు పథకం పేదలకు వరం

Advertiseme

– కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది
విశ్వంవాయిస్ న్యూస్, ఆలమూరు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ కంటివెలుగు పథకం పేదలకు వరం లాంటిదని ఆలమూరు మండలం మడికి పంచాయితీ కార్యదర్శి కె మోక్షాఅంజలి  పేర్కొన్నారు. స్థానిక హెల్త్ సబ్ సెంటర్లలో మంగళవారం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ కంటి వైద్య శిబిరంలో ముందుగా వృద్ధులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ఏఎన్ఎంలు, వైఎస్సార్ కంటి వైద్య ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme