దోమ నివారణపై శిక్షణా కార్యక్రమం

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, అంబాజీపే :

ఉద్యాన శాఖ ,  ఉద్యాన పరిశోదన స్థానం, అంబాజీపేట సంయుక్తంగా కొబ్బరి లో తెల్ల దొమ్మ నివారణకు ఉపయోగించు జీవ నియంత్రణ పద్దతుల పైన రాజోలు, అయినవిల్లి గ్రామ ఉద్యాన సహాయకులకు ఒక రోజు శిక్షణ  మంగళవారం ఇచ్చారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో తెల్ల దోమ గుడ్లను బక్షించే పరాన్న బక్కు (డికోక్రైసా) పెంపకము ,  కొబ్బరి తోటలలో విడిచి పెట్టె పద్దతి ,  తెల్ల దోమ నివారణకు పిచ్చికారి చేయు జీవ శిలీంద్రం (ఈసారియ) తయారీ విదనం ,  పిచ్చికారి విదానన్ని వివరించారు. ఈ కార్యక్రమము లో పరిశోదన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్. భగవాన్ ,  డాక్టర్. చలపతి రావు , ఉద్యాన అధికారి, రాజోలు ఏం. దిలీప్ కుమార్, పరిశోదన స్థానం సిబ్బంది మరియు గ్రామ ఉద్యాన సహాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme