మంత్రి బాలినేని మర్యాదపూర్వకంగా కలిసిన వీసీ మెుక్కా జగన్నాథరావు…

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, రాజానగరం :

ఏపీ ఇంధన, అటవీ మరియు పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు మర్యాదపూర్వకంగా కలిసారు. గురువారం మంత్రి కార్యాలయంలో కలిసి విశ్వవిద్యాలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. పర్యావరణ పరంగా విశ్వవిద్యాలయాన్ని ప్రకృతి ఒడిగా తీర్చిదిద్దుతున్న విధానాన్ని వివరించారు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ కోవిడ్ కాలంలో చేపట్టిన విజ్ఞాన కార్యక్రమాలు, వెబినార్ల్ విశేషాలను తెలియజేశారు. భూగర్భ శాస్త్రజ్ఞుడిగా తన అనుభవాలను సంబంధిత మంత్రిత్వ శాఖకు ఎప్పుడు అవసరమైన ఉపయోగించుకోవచ్చని చెప్పారు. సమాజ హితం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడానికి తన వంతు కృషి చేస్తానని అని తెలియజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి విశ్వవిద్యాలయ అభివృద్ధికి మరింత పాటుపడాలని వీసీకి అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme