ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై వెబినార్

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, రాజానగరం :

ఈ నెల 27వ తేదిన రిసెర్చ్ ఇష్యూస్ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే అంశంపై అంతర్జాతీయ సెమినార్ ను ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నారని దీనిని సద్వినియోగం చేసుకోవాలని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. విశ్వవిద్యాలయంలో శుక్రవారం దీనికి సంబంధించిన బ్రోచర్ ను వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రిసెర్చ్ ఇష్యూస్ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే అంశంపై అంతర్జాతీయ ఆన్ లైన్ సెమినార్ ను నిర్వహిస్తున్నారని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. దీనికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అధ్యాపకులు టి.త్రిత్వజ్యోతికిరణ్ కన్వీనర్ గా, వెబ్ మాస్టర్ ఎం.శ్రీనివాసరావు కోకన్వీనర్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రధాన వక్తలుగా జె.ఎన్.టి.యూ.హైదరాబాద్ అసిస్టెంట్ ప్రోఫిసర్ డా.ఎ.కవిత, సోల్యూషన్ అర్కిటెక్ట్ ఐఓటి సింగపూర్ చాగంటి సురేష్ నాయుడు ఉపన్యాసాలు అందిస్తారని తెలిపారు. ఫ్రీ రిజిస్టేషన్ తో ఈ వెబినార్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్  లేదా [email protected] సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిష్ట్రార్ ఆచార్య బట్టు గంగారావు, ప్రిన్సిపాల్ డా.వి.పెర్సిస్, విభాగాధిపతి డా.పి.వెంకటేశ్వరరావు, కన్వీనర్ టి.త్రిత్వజ్యోతికిరణ్, కోకన్వీనర్ ఎం.శ్రీనివాసరావు, లీగల్ ఆఫిసర్ నందెపు నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు...

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల...

అందని అమ్మఒడి!

◆ ఆంక్షల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత ◆ 42.33 లక్షల మందికి...

ఆంక్షలు సరే…””వసతులేవి””

- గౌరవ వేతనం. తీసుకుంటున్న చిరుద్యోగులపై భారం. - ఇరుకు గదుల్లోనే విధులు...నేటికి...

నివార్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన...

విశ్వంవాయిస్ న్యూస్, రంగంపేట : మండలం లో శుక్రవారం సుభద్రంపేట,...

నివర్ తుఫాను కారణంగా  పంటలు నీటమునిగిన ...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : నియోజకవర్గ  పరిధిలో 22,000 పైబడి...

దళారుల పాలన జరుగుతోంది, వ్యవస్థలను దళారులకు దఖలు...

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట : రాష్ట్రంలో కాని నియోజకవర్గంలో కాని...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme