మీ జ్ఞాపకాలే మా ప్రాణం: ఓపిపిసి విశ్వాసులు

Advertiseme


విశ్వంవాయిస్ న్యూస్, ఆత్రేయపురం :

ఇటీవల ప్రభువు నందు నిద్రించిన ఓలివ్ ప్రేయర్ పవర్ చర్చ్ అధ్యక్షులు,సంఘ కాపరి రెవ. పైడిమళ్ల శామ్యూల్ కి కుటుంబ సభ్యులు, విశ్వాసులు, సేవకులు, స్నేహితులు కన్నీటి వీడ్కోలు పలికారు.పేరవరం గ్రామంలో ఓపిపిసి విశ్వాసుల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కూడికలో అనేక మంది సేవకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సేవకులు మాట్లాడుతూ యేసు క్రీస్తు ప్రభువు పరిచర్యలో అలుపెరగని పోరాటం చేసి, తన పరుగును కడముట్టించిన పాస్టర్.శామ్యూల్ ఆత్మకు శాంతి చేకూరలని తుది పలుకులు పలికారు.మా ఆత్మీయ జీవితాలను వెలిగించి,మమ్ములను ఆశీర్వాద దిశగా నడిపించిన పాస్టర్.శామ్యూల్ కుటుంబానికీ తోడుగా ఉంటామని ఓలివ్ ప్రేయర్ పవర్ చర్చ్ విశ్వాసులు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

ప్రభుత్వం వాలంటీర్స్ పై మోయలేని భారం …..

- వాలంటీర్స్ ని గుర్తించాలి... కనీసం వేతనం చెల్లించాలి... - పాపం వలంటీర్లు...

బీజేప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంస్థాగత...

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : భారతీయ జనతా పార్టీ అమలాపురం...

ఎట్టకేలకు గ్రామాలు ,రోడ్లు అభివృద్ధి.

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం : గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు...

మహిళలు… చిన్నారుల సంరక్షణకై అభయం ప్రాజెక్ట్ యాప్

- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం - వీడియో కాన్ఫరెన్స్...

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి…గంటి హరీష్ మాధుర్

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ...

మట్టిని త్రవ్వి తీయుటకు అనుమతి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం : అమలాపురం సబ్ కలెక్టర్  నవంబర్...

రచయిత నుండి మరన్ని వార్తలు

Advertiseme
Advertiseme
Advertiseme